కొండ శిఖర రాచకిలం గ్రామంలో ఎనిమిది కిలోమీటర్లు డోలుమోతలు

కొండ శిఖర రాచకిలం గ్రామంలో ఎనిమిది కిలోమీటర్లు డోలుమోతలు

రాచకిలం గ్రామం:

సూకూరు సింహాచలం (55) మలేరియా జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు.

10 కొండ శిఖర గ్రామాల దుస్థితి ప్రతి వారంలోని ఏదో ఒక డోలు మాత్రం తప్పడం లేదు.

ఉపాదాభి పథకానికి నిధులు మంజూరు చేశారు - మేమురో రోడ్డుపనులు మొదలు2 మీటర్ల రోడ్డు వేశాం  - ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అనుమతి లేవని అడ్డగించారు. మేము ఎలాగా బతికేది.

జిల్లా కలెక్టర్ మాకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వండి.- మా ఆదివాసి ప్రాణాలు కాపాడాలి  

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట  పంచాయతీ  కొండ శిఖర రాచకిలం  గ్రామం 50 కుటుంబాలు 250 మంది జనాభా కలిగిన ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు.

పెద్దకోట. పినకోట. జీనబాడు పంచాయతీ పరిధిలో1. రాచకిలం. 2.రెడ్డి. 3.పాల బంద. 4.మడ్రేబు . 5.కరకవలస. 6.గుర్రాలు బైలు.7 పీచు మామిడి. 8. గుమ్మం తి 9. దాయిర్తి 10 తునీసిబు గ్రామాల్లో 700 మంది జనాభా కలిగినటువంటి ఆదివాసులు.

ఈ గ్రామంలో తరు చు అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని రాచ కీలoనుండి బల్లగరువు వరకు డోలు కట్టుకొని అక్కడినుండి ఆటోలో దేవరపల్లి  తీసుకెళ్లడం జరిగింది. సెప్టెంబర్ నెలలో అనారోగ్యం గురైన వారిని దేవరపల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లి మార్గమధ్యలో మరణించారు. ఇక ఎంతకాలం వైద్యు అందక మరణిస్తారు. గ్రామస్తులందరి మీటింగ్ ఏర్పాటు చేసుకొని  సొంతంగా శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసుకోవాలని తీర్మానం చేశారు. రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం కూడా చేశారు. ఫారెస్ట్ అధికారులు జోక్యం చేసుకొని. రోడ్డు పనులు మొదలు పెడితే కేసులు పెడతావని బెదిరించారు. దీంతో రోడ్డు పనులు మధ్యలో ఆఫ్ చేయడం జరిగింది. అనంతగిరి ఎంపీడీవో స్వయంగా వచ్చి 20 లక్షల రూపాయలతో ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసినట్లు. మా గ్రామం వచ్చి ప్రకటించారు. పని ప్రారంభిస్తే ఫారెస్ట్ అధికారులు కేసులు పెడతామని బెదిరించడంతో. జిల్లా కలెక్టర్ గారికి ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని దరఖాస్తు చేయడం జరిగింది. నేటికీ రెండు నెలలు అవుతున్న ఫారెస్ట్ అనుమతులు ఇవ్వలేదు.  

 ఉపాదా మీ పనిని కూడా చేయనివ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించే రోడ్డుకు నిధులు మంజూరు చేసిన నేటి కూడా. ఫారెస్ట్ అధికారులు అడ్డంకు చెప్పడంతో. మా గ్రామానికి రోడ్డు వేయడానికి అవకాశాలు లేవు. దీంతో దిక్కుతోష్ణ స్థితిలో. జ్వరం వచ్చిన డోలి కట్టుకుని వెళ్ళమని పరిస్థితి ఉంది

ఉపాధి హామీ పథకం మనుషులతో చేసిన పనులకు ఫారెస్ట్ అధికారులు అడ్డు చెప్పడం తీవ్ర అన్యాయం - కుడియా ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో మైనింగ్ కంపెనీ తవ్వకాలు చేస్తే. వారిపై ఎటువంటి కేసులు పెట్టలేదు. ఆదివాసులు తన గ్రామానికి సొంతంగా కాలిబాట వేసుకుంటే. ఫారెస్ట్ అధికారులు మాత్రం అని చెప్పి ఉపాధి పథకం బిల్లులు కూడా ఆటంకపడం ఎంతవరకు న్యాయం.జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి పాదామి పథకం చేసిన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలి  లేకపోతే డోలితో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. గిరిజన సంఘం నాయకుడు జమ్మరాజు  తదితరులు డిమాండ్ చేశారు