జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున చేతుల మీదగ ఉత్తమ పోలీస్ అవార్డును అందుకున్న : పీఎం పాలెం సి ఐ

జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున చేతుల మీదగ ఉత్తమ పోలీస్ అవార్డును అందుకున్న : పీఎం పాలెం సి ఐ 

మధురవాడ వి న్యూస్ 26

 వృత్తిలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్న పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సి ఐ వై రామకృష్ణ కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సిటీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో  ఉత్తమ పోలీస్ అవార్డును విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున చేతుల మీదగ అందుకున్నారు.

ఈ సందర్బంగా సి ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఈ అవార్డు తనకు దక్కడం వల్ల మరింత బాధ్యత పెరిగింది అన్ని సీఐ రామకృష్ణ అన్నారు. రానున్న రోజులో పోలీస్ సేవలను ప్రజలకు చేరువ అయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సీఐ తెలిపారు...