ఉత్తమ జర్నలిస్టు లుగా ఎంపికైన రామచంద్ర రావు,రాజ్ కుమార్.
మధురవాడ:
74వ ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ జర్నలిస్టు లుగా ఎంపికై జిల్లా కలక్టర్ మల్లి ఖార్జున చేతుల మీదుగా అవార్డ్ స్వీకరించనున్న సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర రావు, ఆంధ్రప్రభ క్రైమ్ బ్యూరో రాజ్ కుమార్ లకు హృదయ పూర్వక అభినందనలు తెలిపిన మధురవాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.

