దోపిడి దొంగలలో కొత్తరకం దోపిడి.

దోపిడి దొంగలలో కొత్తరకం దోపిడి

ap: 

రాత్రి వేళల్లో రోడ్డు పక్కన  మొబైల్  లైట్ అన్ చేసి 

రోడ్డు అంచులో కింద పడేస్తారు అది చూసి🤔

మనం కారు గాని మోటర్బైక్ గాని   ఆ ఫోను తీసుకుందామని  అనే లోపే  ఆ పక్కన దాగి ఉన్న దుండగులు మనపై అటాక్ చేస్తారు వాళ్లు విలువైన నగలు + వస్తువులు మొబైలు పర్సు లే కాకుండా మన ప్రాణాల కు అపాయం వుంది దయచేసి అలాంటివాటి ఫై దృష్టి సారించ కండి🙏🙏ట్రై చేయకండి🙏🙏జాగ్రత్త