జనసేన పార్టీ అధినేతని కలసిన : పిల్లా శ్రీధర్
పిఠాపురం వి న్యూస్ 2022 డిసెంబర్ 03
జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ హైదరాబాదులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పిల్లా. శ్రీధర్ తన వంతు 10 లక్షల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కి అందజేశారు.
అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నారని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే లక్ష మెజార్టీ తగ్గకుండా వస్తుందని డాక్టర్ పిల్లా శ్రీధర్ పవన్ కళ్యాణ్ తెలిపారు..

