జ్యోతుల శ్రీనివాస్ కి సత్కారం

 జ్యోతుల శ్రీనివాస్ కి సత్కారం:

పిఠాపురం వి న్యూస్ 2022 డిసెంబర్ 03:

గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో పాల్ బాప్టిస్ట్ చర్చ్ లో, గొల్లప్రోలు మండల సేవకుల మెగా ఐక్య క్రిస్మస్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  సాయి ప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు . అనంతరం తుని నాసా ప్రేమ దాస్ కుమారుడు. సోనీ వుడ్ , జ్యోతుల శ్రీనివాస్ ని  సత్కరించారు.ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ పాస్టర్స్ అందరికీ క్రిస్మస్ బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు : పి ఎన్. రావు సెక్రటరీ: పి అబ్బాయి ,ట్రెజరర్: కే . జాషువా, పాస్టర్లు జ్యోతుల.సీతారాంబాబు మేడిబోయిన.సత్యనారాయణ ,విప్పర్తి .సమర్పణ  తదితరులు పాల్గొన్నారు.