విశాఖ కొమ్మాది బ్రేకింగ్ :వాటర్ డ్రమ్ము లో మహిళ మృతదేహం
కొమ్మాది :
మధురవాడ వికలాంగుల కాలనీ లో మహిళ సంచలన రేపిన హత్య ఘటన.
వాటర్ డ్రమ్ము లో మహిళ మృతదేహం.
వాటర్ డ్రమ్ము లో మృతదేహం చూసి భయాందోళన చెందిన ఇంటి ఓనర్..
మృతదేహం పూర్తి గా కుళ్ళిపోవడం తో దుర్వాసన
ఘటన స్థలానికి చేరుకున్న
పిఎంపాలెం పోలీసులు.
24 గంటలు గడవకముందే నగరంలో రెండు హత్య సంఘటనలు.
వరస ఘటనల తో ఉలిక్కిపడ్డ విశాఖ.

