విశాఖ గీతం కాలేజీ గ్రౌండ్ లో విజయవంతంగా ముగిసిన డాక్టర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలలో మెట్రో టీవీ ఛానల్ తరఫున ప్రత్యేక గౌరవం లభించింది.
ఎండడా వి న్యూస్ 2022 డిసెంబర్ 06
డ్రీమైజ్ ఎంటర్టైన్మెంట్స్ ఎండి అనిల్ పెండ్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా గీతం యూనివర్సిటీ అధ్యక్షులు ఎం శ్రీ భరత్ , ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పైడా కృష్ణ ప్రసాద్ , పల్స్ ఫార్మా సిటికల్స్ బిజినెస్ హెడ్ బిహెచ్ఎన్ చంద్ర రెడ్డి , శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ఎండి సాంబశివరావు , ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జి బుచ్చిరాజు తదితరులు చేతులు మీదుగా మెట్రో టీవీ జర్నలిస్టుగా జ్ఞాపిక అందుకోవడం జరిగింది.ఈ గౌరవానికి ప్రధాన కారకులైన మన మెట్రో టీవీ ఛానల్ అధినేత కొండవీటి జయప్రకాష్ గారికి పోటీల నిర్వాహకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.

