గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందస్తుగా కోవిడ్ జాగర్తలు తీసుకుంటున్న డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి
గన్నవరం డిసెంబర్ 22 వి న్యూస్ ప్రతినిధి
కృష్ణాజిల్లా:గన్నవరం బి7 వేరియంట్ విజృంభణ సందర్భంగా ముందస్తు చర్యలు.విజయవాడ అంతర్జతీయ విమానాశ్రయం లో కోవిడ్ నిబంధనలకు సిద్దంగా ఉండమని ఆదేశాలు జారీ.త్వరలోనే కోవిద్ నింబంధనలు పాటించే దిశగా అధికారులు చర్యలు.ప్రయాణికులు రాక పోకలు అప్పుడు కొవిడ్ పరీక్షలు చేసి లోపలకి వెళ్ళే దిశగా చర్యలు తీసుకొనున్నరు.ఇంటర్నేషనల్ సర్వీస్ లు వారానికి మూడు విమానాలు విజయవాడ నుండి సర్వీసులు ఉన్నాయి.
రెండు షార్జా,ఒకటి కువైట్ సర్వీసులు ఉన్నాయి...ప్రజల ఆరోగ్య దిశగా ముందస్తుచర్యలుతీసుకుంటున్నము.కొవిద్ గతంలో ఎక్కువగా ఉండటం వలన జాగర్తలు తీసుకున్నాము.కరోనా తగ్గిన తరువాత ప్రయాణికుల రాకపోకలు జాగర్తలు తగ్గినవి.మాస్క్,సోషల్ డిస్టెన్స్ , శనితేషన్ అటువంటి చర్యలు తగ్గాయి.మరల ఇప్పుడు కొత్త వేరియంట్ విజృంభణ ఉండటం వలన మళ్ళీ చర్యలు తీసుకుంటామని అన్నారు.

