బ్రేకింగ్: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హై వే వద్ద స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.

బ్రేకింగ్ :అనకాపల్లి జిల్లా నక్కపల్లి హై వే  వద్ద స్కూల్ బస్సును  ఢీకొన్న లారీ.  

అనకాపల్లి:


బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది చిన్నారులకు స్వల్ప గాయాలు. 

లారీ బ్రేక్ పెయిల్ అయినట్లు ప్రాథమిక అంచనా.

స్వల్పంగా గాయపడిన చిన్నారులను సమీపంలో ఉన్న ఏరియా హాస్పిటల్ తరలింపు.

సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.