జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు జనసేన పరిశీలన.

జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు జనసేన పరిశీలన.                  

ఎండాడ:

జగనన్న కాలనీలు టిడ్కో ఇల్లు నిర్మాణాలపై జనసేన పార్టీ 12, 13,14 తేదీలలోఆ నిర్మాణాలను పరిశీలించినట్లు ఆ పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల శుక్రవారం ఎండాడ పార్టీ కార్యంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో జగనన్న గృహ నిర్మాణాలపై  సోషల్ ఆడిట్ కార్యక్రమం చేపడుతుందన్నారు. అందులో భాగంగా భీమిలి నియోజకవర్గం 

జగనన్న ఇళ్లు. పేదలందరికీ కన్నీళ్లు అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందిన్నారు.జగనన్నమోషం  ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న ఇళ్లు పధకం లో పేదలు పడుతున్న  సమస్యలు వెలుగు లోకి తీసుకోని రానున్నట్లు తెలిపారు. అనంతరం గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో శేఖరశ్రీనుబాబు. ఎన్. ఎన్. నాయుడు, పోతిన అనురాధ, మజ్జి శ్రీను సంతోషనాయుడు తదితరులు పాల్గొన్నారు.