మధ్యాహ్నం 12కి విధులకు రాణి సచివాలయం సిబ్బంది

మధ్యాహ్నం 12కి విధులకు రాణి సచివాలయం సిబ్బంది.

గాజువాక:

గాజువాక, వడ్లపూడి  గణేష్ నగర్ సచివాలయం (కోడ్ నంబర్ - 1086379) లో మధ్యాహ్నం 12 గంటలు అవుతున్న ఎవరు డ్యూటీకి రాని వైనం.....

 డబ్ల్యూ పి ఆర్ యస్ బి.గిరీష్ తప్ప మిగతా ఎవరు  లేకపోవడంతో వెనుతిరుగుతున్న ప్రజలు....

ఇప్పటికైన అధికారులు స్పందించి, సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పి, సచివాలయంకి రాకుండా వేరే కార్యక్రమాలు చేస్తున్న వారిపై  చర్యలు తీసుకుంటారని ప్రజలు   ఆశిస్తున్నారు.