మాజీ మంత్రి ని వివాహ మహోత్సవమునకు ఆహ్వానించిన. ఆలీ..
విశాఖ వి న్యూస్ ప్రతినిధి:
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని విశాఖపట్నం లో శాసనసభ్యులు నివాసంలో కలిసిన చలనచిత్ర ప్రముఖ నటుడు రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు ఆలీ. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసి సతీ సమేతంగా వివాహ మహోత్సవమునకు ఆహ్వానించారు.

