అభిమానుల ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన కార్పొరేటర్ మొల్లి. హేమలత జన్మదిన వేడుకలు.

అభిమానుల ఆధ్వర్యంలో  అట్టహాసంగా 

జరిగిన కార్పొరేటర్ మొల్లి. హేమలత జన్మదిన వేడుకలు.



జివీఎంసీ జోన్ 2 ఐదవ వార్డ్ లో   వేద పండితులు మధ్య వివిధ మతస్తుల పెద్దల ఆశీస్సులతో ఐదో వార్డ్ కార్పొరేటర్ కార్యాలయంలో అభిమానుల మధ్య ఘనంగా కార్పొరేటర్ మొల్లి హేమలత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త కోరాడ రాజబాబు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్న కుమారి లక్ష్మి, ఏడో వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు, విశాఖ పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షుడు వాండ్రసి అప్పల రాజు, రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు ,పార్లమెంటరీ  జిల్లా కమిటీ కార్యదర్శి నాగోతి. సూర్య ప్రకాష్  భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి వెంకటరమణ, గొడి. అరుణకుమారి,విచ్చేసి  కేక్ కట్ చేయించి కార్పొరేటర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అభిమానులు కార్పొరేటర్ చేస్తున్న ప్రజా సేవపై  కొనియాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు.

ఈ వేడుకలలో 5వ వార్డ్ అధ్యక్షులు నాగోతి. సత్యనారాయణ (జపాన్)5వ వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవి కుమార్,సీనియర్ నాయకులు నమ్మి. శ్రీను,7వ వార్డ్ ప్రధాన కార్యదర్శి కనూరి. అచ్యుతరావు,తదితరులు పాల్గొన్నారు...