ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో భారీ భూకంపం.

ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో భారీ భూకంపం.

ఇండోనేషియా:

ఇండోనేషియా భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో ఈ భూకంపం జరిగింది. రిక్టర్ స్కేలుపై 5.6 శాతంగా తీవ్రత నమోదు అయింది.

ఈ భారీ భూకంపం కారణంగా..ఏకంగా 20 మంది మృతి చెందారు.

అంతేకాదు, 300 మందికి గాయాలు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. బాధితులను కాపాడేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.