అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తాటి చెట్లపాలెం జంక్షన్ వద్ద టీడీపీ నేతల ధర్నా
విశాఖ ఉత్తరం:వి న్యూస్ ప్రతినిధి
మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల విజయ్ బాబు గురువారం మాజీ మంత్రి తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తాటి చెట్లపాలెం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు ,సనపల వరప్రసాద్, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్, వాసుపల్లి రాజు, మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి కె అప్పలనర్సమ్మ సౌజన్య జిల్లా ఐటిడిపి ప్రెసిడెంట్ నరేష్ జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ మొల్లేటి కుమార్ స్వామి జిల్లా తెలుగు యువత కార్యదర్శి ముక్కా శివ, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, నియోజకవర్గ తెలుగు యువత ప్రెసిడెంట్ సునీల్, 14వ వార్డు గొంప ధర్మారావు 26వ వార్డు ప్రెసిడెంట్ ముక్కా కిషోర్ కుమార్, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు సెక్రటరీ ముక్కి రామకృష్ణ 43 వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్ 47వ వార్డు ప్రెసిడెంట్ చెంగల శ్రీను సెక్రటరీ రాజు ఏడుకొండలు 48వ వార్డు ప్రెసిడెంట్ గొర్లె అప్పారావు, 55వ వార్డు ప్రెసిడెంట్ వీరు బాబు, మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

