అనకాపల్లి జిల్లా నర్సీపట్నం.బంద్ ప్రకటించిన టీడీపీ నేతలు .

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం.బంద్ ప్రకటించిన టీడీపీ నేతలు 

నర్సీపట్నం:

అయ్యన్నపాత్రుడు , తనయుడు రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు

ఇరిగేషన్ కాలవ పై ఇల్లు నిర్మాణం చేపట్టారని హైకోర్టుకు నకిలీ ధృవపత్రం సమర్పించారని ఆరోపణలపై సిఐడి పోలీసులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ను తనయుడు 25 కౌన్సిలర్ రాజేష్ ను అరెస్టు చేశారు

అయ్యన్నపాత్రుడు ను తనయుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన ఏలూరు తరలింపు

అయన నివాసానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు

రావణాపల్లి ఇరిగేషన్ కాలవ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపణలు పై

ఇంటి గోడ కూల్చివేత సమయంలో హైకోర్టు కు నకిలీ ధృపత్రం సమర్పించారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం...

ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారి జామున అయ్యన్నపాత్రుడు ను రాజేష్ ను అరెస్ట్ చేయడం పై అయ్యన్న సతీమణి పద్మావతి ప్రభుత్వం పై విమర్శలు...

అయ్యన్నపాత్రుడు కు ప్రాణహాని ఉందని దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం మే వహించాలని ఆమె డిమాండ్ చేశారు.....

అయ్యన్న అరెస్టుకు నిరసనగా నర్సీపట్నం బంద్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు