మూడు రాజదానులలు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ నాయకులు.

 మూడు రాజదానులలు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ నాయకులు.

మధురవాడ వి న్యూస్ ప్రతినిధి:

విశాఖ పిఎం‌ పాలెం క్రికెట్ స్టేడియం దగ్గర మూడు రాజదానులలు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ నాయకులు.మూడు రాజదానుల కు మద్దతుగా అక్టోబర్ 15 న నిర్వహించునున్న విశాఖ గర్జన కు మద్దతుగా భీమిలి ఎంఎల్ఏ అవంతి అదేశాల మేరకు విశాఖ రాజదాని మద్దతు తెలుపుతు  7 వార్డు వైకాపా యువనేత జగ్గుపిల్లి నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం దగ్గర స్వర్గీయ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నినాదాలతో కొమ్మది వరకు బైక్ ర్యాలీ తో సాగారు.



 ఈ కార్యక్రమం లో 7  వార్డు అధ్యకుడు పోతిన శ్రీనివాసరావు, జగ్గుపిల్లి నరేష్,సీనియర్ నాయకులు పిల్ల సత్యనారాయణ, సింహాచలం దేవస్దానం‌ ట్రస్టు బోర్డు నెంబరు పిల్లా కృష్ణా మూర్తి నాయుడు,మహిళ నాయకురాలు చేకూరి రజని.వరలక్ష్మీ,, ఆశాజ్యోతి ,కుడితి రామారావు, అప్పన్న, ప్రసాద్, రాజాం నాయుడు, రామిరెడ్డి,పాపారావు, తదితరులు పాల్గొన్నారు.