జగన్‌ మామయ్యా అంటూ విద్యార్థుల వినూత్న నిరసన.

జగన్‌ మామయ్యా అంటూ విద్యార్థుల వినూత్న నిరసన

నర్సీపట్నం:

జగన్‌ మామయ్యా మీకు దండాలు పెడుతున్నాం

మా ఊరికి రోడ్డు వేయండి విద్యార్థుల వినూత్న విజ్ఞాపన 

నర్సీపట్నంలోని లింగాపురం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థులు తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వరాహ నది నీటిలో వినూత్న నిరసన చేపట్టారు.