భర్తను రోకలి బండ తో కొట్టి చంపిన భార్య.

భర్తను రోకలి బండ తో కొట్టి చంపిన భార్య

అనంతపురం:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గాంధికట్ట వద్ద కుటుంబకలహాలతో భర్త షేక్ అబ్దుల్ బాష(30) ను రోకలి బండ తో కొట్టి చంపిన భార్య అయేషా. నిందితురాలు పోలీస్ స్టేషన్లో లొంగుబాటు.