రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి...?*

రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి...?*

ఆంధ్రప్రదేశ్ లో విశ్లేషకులు, సీనియర్ల అనుభవాలు.

*1* *అమరావతి* 

ఇప్పుడు నడుస్తున్న రాజధాని.

*విశాఖపట్నం* 

మళ్లీ అన్నీ మొదలుపెట్టాలి.

*2 అమరావతి* 

 ముంపు లేదు

*విశాఖపట్నం* 

తుఫానులు వచ్చే అవకాశం ఇప్పటికే హుద్ హుద్ తుఫాను వలన విశాఖపట్నం ఒకసారి కకావికలం అయ్యింది.

*3 అమరావతి*

తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది.

రేపు ఏదైనా శత్రుదేశాల తోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం లేదు.

*విశాఖపట్నం*

దేశం మొత్తం మీద తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం.

బోలెడన్ని సైనిక కేంద్ర స్థావరాలు ఉన్నాయి. శత్రుదేశంతో యుద్ధం అంటూ జరిగితే మొదట బలి అయ్యేది విశాఖపట్నమే.

*4 అమరావతి*(గుంటూరు జిల్లా) అటు 06జిల్లాలు ఇటు 06 జిల్లాల మధ్యలో ఉంది. 

*ఎమ్మెల్యేలు*

84 ఒకవైపు

74 ఇంకోవైపు 

*ఎంపీలు*  

అటు 12 మంది, 

ఇటు 12 మంది

*దూరం*  

అటు 600 కిలోమీటర్లు 

ఇటు 600 కిలోమీటర్లు.

*జనాభా** 

2.35కోట్లు ఒకవైపు,

2.15కోట్లు ఇంకొక వైపు.

*అమరావతి:* 

మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది.                                       -------------------------------

*విశాఖపట్నం* (జిల్లా)

10జిల్లాలు ఒకవైపు,

02 జిల్లాలు ఒకవైపు.

**దూరం* 11

000 కిలోమీటర్లు ఒకవైపు,

100 కిలోమీటర్ల ఇంకో వైపు

* *జనాభా** 

3.5కోట్ల జనాభా ఒకవైపు 50 లక్షల జనాభా ఇంకొక వైపు 

*ఎమ్మెల్యేలు*

141ఒకవైపు 19 ఇంకోవైపు 

*ఏ రకంగా చూసినా విశాఖపట్నం అందరికీ అన్నిటికీ దూరంగా ఉంటుంది*

5 *అమరావతి*  

కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు.

*విశాఖపట్నం* 

  నీటి కొరత ఉంది.

6 *అమరావతి* 

ఇప్పటి జనాభా 01లక్షలోపు మాత్రమే. ఎంతపెరిగినా10లక్షలు మించదు.

అలాగే, 

సమగ్రమైన ప్రణాళిక వుంది కాబట్టి కాలుష్యం ఉండదు.

*విశాఖపట్నం* ఇప్పటిజనాభా25లక్షలు.

పెరిగి పెరిగి 50లక్షలు అవుతుంది. ఉన్న ఊరును పెంచుకుంటూ పోవటం వలన అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాలుష్యం పెరిగిపోతోంది.

*ఏవిధంగా చూసినా అమరావతిలోని రాజధానిని కదిలించడం ముమ్మాటికీ కుటిలమైన రాజకీయ వికృతక్రీడ, మూర్ఖత్వం.**

👉 అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు...* 

*👉 భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు...*

*👉 భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు....*

*👉 కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు...*

*👉 వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పనికూడా లేకుండా కృష్ణమ్మఒడ్డున భూదేవిసైతం నివ్వెరపోయేలా...ఆకాశం అచ్చెరువొందేలా ...ప్రపంచదేశాలు మనవైపు చూసేలా, భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం...*

*ఆంధ్రుల రాజధాని అమరావతి...*అంటున్న 80శాతం ఆంధ్రులు అంటున్న విశ్లేషకులు