హీరో మహేష్ కు మాతృవియోగం

హీరో మహేష్ కు మాతృవియోగం.

సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరాదేవి కన్ను మూత.

హైదరాబాద్ లోని వారి నివాసంలో కన్నుమూసిన ఇందిరాదేవి.

మహేష్ తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి బుధవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, పద్మావతి జన్మించారు.