రావికంపాడు గ్రామంలో హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా వికాస్ స్కూల్ నందు శ్రీ కృష్ణాష్టమి సంబరాలు.

రావికంపాడు గ్రామంలో హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా వికాస్ స్కూల్ నందు శ్రీ కృష్ణాష్టమి సంబరాలు.

కాకినాడ:

కాకినాడ జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలో హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా వికాస్ స్కూల్ నందు శ్రీ కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిధిలుగా కాకినాడ ఇస్కాన్ ప్రభుజీ పిల్లా చార్యులు విచ్చేసారు.విద్యార్థిని,విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు.విద్యార్థులను ఉద్దేశించి ఇస్కాన్ ప్రభుజీ పిల్లా చార్యులు కృష్ణుడు జననం, ఆయన లీలలను వివరించారు.అలాగే విద్యార్థి, విద్యార్థులు చేత హరేకృష్ణ మహా మంత్రాన్ని జపించారు. అనంతరం ఉట్టు కొట్టు ఉత్సవం నిర్వహించారు.శ్రీ విద్యా వికాస్ స్కూల్ మానేజ్మెంట్స్ వెల్నాటి గంగాధర్, నాగబాబు, రాష్ట్ర హనుమాన్ దళ్ అధ్యక్షులు గణేష్ కన్నా, ఉప అధ్యక్షులు రామకృష్ణ,కార్యదర్శి నేమాల వరహాలు,విద్యార్థులు తల్లితండ్రులు పాలుగోన్నారు