రాష్ట్రపతి ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకున్న మాజీ మంత్రివర్యులు


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకున్న మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులుగంటా శ్రీనివాసరావు.