సింహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహణ పై చర్చా సమావేశం.

సింహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహణ పై చర్చా సమావేశం.

విశాఖ లోకల్ న్యూస్:



జులై 12వ తారీకున సింహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహణ పై కలెక్టర్ కార్యాలయం లో డాక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో చర్చా సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో సింహాచలం అంటారాలయాంలోనికి భక్తులను అనుమతించలా లేదా, పార్కింగ్, ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధమైన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ, ఈ. ఓ సూర్యాకల, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, ముదుండి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.