జీవీఎంసీ ఫస్ట్ వార్డ్ బాదుడే బాదుడు కార్యక్రమం...
విశాఖ లోకల్ న్యూస్
భీమిలి నియోజకవర్గం పరిధి ఒకటో వార్డు తగరపువలస రాజవీధిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాదుడే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి ఇచ్చి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనను ప్రజలకు వివరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు పాల్గొనడం జరిగింది. వారితోపాటు ఫస్ట్ వార్డు ప్రెసిడెంట్ తమ్మిన సూరిబాబు,ప్రధాన కార్యదర్శి వానపల్లి సత్య, పార్లమెంటరీ కార్యదర్శి పిట్ట సురేష్,వైస్ ప్రెసిడెంట్ దొంతల పైడిరాజు,జిల్లా నాయకులు చిలకా నరసింగరావు,నరవ రామారావు,బీసీ సెల్ ప్రెసిడెంట్ దొంతల సూర్యారావు,ప్రధాన కార్యదర్శి ఇమంది సోమేశ్,జిల్లా నాయకులు గిడుతూరి శ్రీను,సాయి,sc సెల్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం. రెండవ వార్డ్ ప్రెసిడెంట్ బడిగింటి నీలకంఠం,సన్యాసిరావు,దుర్గారావు. మహిళా నాయకురాలు మోతురి కనకరత్నం. తదితర నాయకులు పాల్గొన్నారు.


.jpeg)