లక్ష్య" అవార్డును అందుకున్నా డాక్టర్‌ ప్రశాంతి


 మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

లక్ష్య" అవార్డును అందుకున్నా డాక్టర్‌ ప్రశాంతి  

విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌   డాక్టర్‌ మల్లికార్జున ఐఏఎస్‌చేతుల మీదుగా మధురవాడ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంతి   "లక్ష్య"  అవార్డును అందుకున్నారు. 

ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ మరియు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ విశాఖ  డా.మధుధన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మధురవాడ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంతి ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలిపారు.