సింహాచలం దేవాలయం దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
సింహాచలం:విశాఖ లోకల్ న్యూస్
శనివారం సింహాచల దేవస్థానం విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికిన సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ ముందుండి రాజేశ్వరి ఆయనకు సింహాచల దేవస్థానం విశిష్ట గురించి మరియు దేవాలయమ్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు..

