విశాఖ జిల్లా:నావికా దళ క్వార్టర్స్ లో వింత ఘటన.

విశాఖ జిల్లా:నావికా దళ క్వార్టర్స్ లో వింత ఘటన.

విశాఖపట్నం :

సుమారు 5 అడుగుల పొడవుగల త్రాచు పాము నాలుగు అడుగులు పొడవుగల మరో పామును అమాంతం మింగేసింది

పామును మింగిన త్రాచు దానిని అరగించుకోలేక మరల దానిని బయటకు విడిచిపెట్టిసింది

ఇది అంత గమనిస్తున్న నావికా దళ అధికారులు షాక్ నుండి తేరుకుని పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందజేశారు

హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి నాగుపామును పట్టుకోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు