కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షురాలు డా. కిల్లి కృపారాణికి ఘోర పరాభవం.

 కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షురాలు  డా. కిల్లి కృపారాణికి ఘోర పరాభవం.

శ్రీకాకుళం.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలకడానికి అనుమతించని అధికారులు..

జిల్లా అధికారులు ,వైకాపా ముఖ్యనేతల తీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వదలిపోయిన కృపారాణి

వెళ్ళిపోతుండగా నచ్చజెప్పేందుకు యత్నించిన నేతలు పరాభవంతో కృంగిపోయి వెనుతిరిగిన కేంద్ర మాజీ మంత్రి.