టౌన్ కొత్తరోడ్ లో గల శ్రీ జగన్నాధస్వామి వారి రధయాత్ర

టౌన్ కొత్తరోడ్ లో గల శ్రీ జగన్నాధస్వామి వారి రధయాత్ర

వైజాగ్ 

టౌన్ కొత్తరోడ్డు లో గల శ్రీ జగన్నాధస్వామి వారి రధయాత్ర మహోత్సవముల సందర్బంగా శ్రీ శుభద్ర దేవి కళ్యాణం కు హాజరైన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జులై 1వ తారీకు నుండి జులై 11తారీకు వరకు స్వామివారి అవతారములు టర్నర్ చౌట్రీ లో ఏర్పాటు చేస్తారు... ఈ కార్యక్రమం లో ఈ.ఓ ప్రసన్న లక్ష్మి, స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ మారోజు శ్రీను, కంటుముచ్చు సాగర్,పూజారి జగన్నాధచార్యులు, వాసు తదితరులు పాల్గొన్నారు.