జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ.

 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ.

విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల క్షేమం కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి జనసేన పార్టీ 4వ వార్డు కొత్తవలస గ్రామం మూర్తి, కృష్ణ మరియు నాయకులు ఆధ్వర్యంలో జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల చేతులు మీదగా క్రియశీల సభ్యుత్వం కిట్స్ పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీను బాబు, వీర మహిళ దేవి, ప్రసాద్, గణేష్ యాదవ్, శివ, అనిల్, బాలు, గోవింద్ బాలు, రమణ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.