విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి 95 వ వర్ధంతి.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
ఉదయం విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి 95 వ వర్ధంతి సందర్భంగా గణేష్ నగర్ లో అల్లూరి సీతారామరాజు పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగోతి సూర్యప్రకాశ్ అధ్యక్షతన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే వి. శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ప్రతి యొక్క పౌరుడికి తెలియాలని అల్లూరి సీతారామరాజు ని ఆదర్శంగా తీసుకుని పౌర సంక్షేమ సంఘం కూడా మధురవాడ ప్రజల యొక్క సమస్యలను పోరాటం చేసిప్రజలకు న్యాయం చేసేలా పనిచేస్తామనిఆయన మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి పౌరసంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తాతపూడి ప్రదీప్ కుమార్, పాపారావు, ఎస్ రమేష్, జగన్ మోహన్ రావు, ఆశాజ్యోతి, అప్పన్న, ఆశ స్వరూప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

