ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ అన్న భేటీ.

 ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌  అన్న భేటీ.

న్యూఢిల్లీ:

ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరుపుతున్నారు.