*అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం*
చోడవరం నియోజకవర్గం కరణం ధర్మశ్రీ అనుచరులు తీవ్ర అసంతృప్తి..
*సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ధర్మశ్రీ అభిమానులు..*
నూతన మంత్రివర్గ కూర్పులో ధర్మశ్రీ కి దక్కని చోటు..
చోడవరంలో మెయిన్ రోడ్డు జంక్షన్ లో ధర్మ శ్రీ అభిమానులు ఆందోళన...
కరణం ధర్మశ్రీ నూతన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని డిమాండ్..
రోడ్డుమీద టైర్లను దగ్ధం చేసిన ధర్మశ్రీ అభిమానులు
చోడవరం వైసిపి కార్యాలయం దగ్గరికి భారీగా చేరుకుంటున్న ధర్మశ్రీ అభిమానులు
*సిఎం..డౌన్..డౌన్ అంటూ నినాదాలు..*

