విజయనగరం జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు అందవరపు కోటేశ్వర ఆధ్వర్యంలో గరుగుబిల్లి మండలం మండలం కళింగ వైశ్య సమావేశం.

 విజయనగరం జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు అందవరపు కోటేశ్వర ఆధ్వర్యంలో గరుగుబిల్లి మండలం మండలం కళింగ వైశ్య సమావేశం.

విజయనగరం*  విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి లో విజయనగరం జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు అందవరపు కోటేశ్వర ఆధ్వర్యంలో గరుగుబిల్లి మండలం మండలం కళింగ వైశ్య సమావేశంలో కళింగ వైశ్య కళ్యాణ మండపం నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం చేసిన అందవరపు కోటేశ్వరరావు 25000/- మరియు గరుగుబిల్లి మండలం కళింగ వైశ్య ట్రెజర్ కెంగువ రవిశంకర్ 
25000 ఆర్థిక సహాయం చేశారని గరుగుబిల్లి మండలం సంఘం అధ్యక్షులు వారణాసి కృష్ణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వడ్డీ మహేష్, గోవిందరావు, శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, ప్రసాద్ ,రవిశంకర్ , గరుగుబిల్లి మండలం కళింగ వైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు