విశాఖ లోకల్ న్యూస్ ఛానల్ తరపున శుభక్రుత్ నామ ఉగాది శుభాకాంక్షలు.
విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ ప్రతినిధి,
మామిడి పువ్వుకి మాట వచ్చింది..
కోయిల గొంతుకు కూత వచ్చింది..
వేప కొమ్మకు పూత వచ్చింది..
పసిడి బెల్లం తోడు వచ్చింది..
గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది..
వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది..
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు .