జనసేన పార్టీ 5వార్డ్ నాయకులు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ ప్రతినిధి,
జనసేన పార్టీ భీమిలీ నియోజకవర్గ ఇంచార్జ్
డా" సందీప్ పంచకర్ల ఆదేశాల మేరకు 5వార్డ్ వైస్సార్ కాలనీ శివాలయం ఆలయ ప్రాంగణంలో
చాలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణి చేశారు.
యడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ ఉగాది పండుగ రోజున ఇంత మంచి కార్యక్రమం చెయ్యడం ఎంతో ఆనందం గా ఉంది అని అన్నారు, వైస్సార్ కాలనీకి వచ్చే స్థానిక ప్రజలకు అందుబాటులో వుండే విధంగా హైవే దగ్గర లో శాశ్వతంగా చలివేంద్రం ఏర్పాటు చేశాం అని తెలిపారు, ఇలాగే యువత అందరూ కూడా మంచి సేవ కార్యక్రమలు చేస్తూ జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో 5వార్డ్ జనసేన నాయకులు కాకి ప్రకాష్, సి.నరేష్
వైస్సార్ కాలనీ జనసైనికులు