రంగస్థల కళాకారులకు ఘన సన్మానం.

 రంగస్థల కళాకారులకు ఘన సన్మానం.

విశాఖ లోకల్ : ఆనందపురం ప్రతినిధి.
 
ఆనందపురం మండలం వెల్లింకి గ్రామములో ఉ,,10 గం,,ల  కు  భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా మరియు మహిళా మోర్చ అద్వర్యములో శ్రీ సుభకృత్ నామ సంవత్సము ఉగాది వేడుకలు ఘనంగా జరిగినవి.జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి  పీవీవి ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగినవి.ఈ సందర్భంగా 10 మంది పౌరాణిక కాళాకారులకు ఘనంగా సత్కరించిరి,1, ఉప్పాడ అప్పారావు(కృష్ణ). 2,సామ వేద బాల సుబ్రహ్మణ్యం (హరిచంద్ర) 3,ఎం , సత్యారావు,(స్త్రీ పాత్ర దారి చంద్రమతి) 4,అయినాడ దుర్గా ప్రసాద్ ఫిలిమ్ బోర్డు సభ్యులు 5, గౌరీశ్వరి -చంద్రమతి , 6, రాము-మేకప్ మేన్ 7,  అప్పలనాయుడు(శ్రీ రామ)  8,లోకవరపు కృష్ణ ముర్తి హార్మోనిష్టు 9,కె . సత్యం క్లారిష్ట్ 10, ఉప్పాడ బంగారు రాజు  వీరికి శ్రీ ఎస్ ,కాశీ విశ్వనాథ్ రాజు ఇండిపెండెంట్ డైరెక్టర్ స్టీల్ అథారిటీ ఇండియా కెఎన్ చక్రవర్తి -ఇండిపెండెంట్ డైరెక్టర్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-డా-కె సువాసిని ఆనంద్ అధికారి ప్రతినిధి బీజేపీ ఎ ,కేశవ్ కాంత్ సోషల్ మీడియా రాష్ట్ర బీజేపీ కన్వీనర్ వీరు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో  వై .దర్మవతి , ఎం .బుజ్జి, ఎం .రామనాయుడు ,ఎస్. శ్రీ హరి , ఆర్ శ్రీనువాసు హంస మహేష్, మహంతి అప్పలరమణ, జి . వెంకటరావు,. ఇ చిన్నా రావు, తదితరులు బీజేపీ  నాయకులు పాల్గొని ఉగాది వేడుకలు లో సత్కరించారు.