నాయీ బ్రాహ్మణలుకు కరెంటు150 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం.

 నాయీ బ్రాహ్మణలుకు కరెంటు150 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినందుకు  జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం.

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు.నాయీ బ్రాహ్మణలుకు,షాపులు ఉన్న వారి అందరికీ కరెంటు150 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినందుకు గాను.నగర మేయర్క్యాంప్ ఆఫీస్ లో* నాయీ బ్రాహ్మణ సేవా సంగం ఆరిలోవవారు, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి.. పాలాభిషేకం చేసి. కృతజ్ఞతలు తెలియజేశారు,అలాగే నగర మేయర్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణలుకు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.నగర మేయర్ గా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాంఅని తెలియజేశారు, గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ దంపతులు నాయీ బ్రాహ్మణ సేవా సంగం ఆరిలోవవారు,అధ్యక్షులు రౌతు శ్రీను , ప్రధాన కార్యదర్శి పొట్నూరు శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి కింతాడ మర్ల ఈశ్వరవు , ఉపాధ్యక్షులు ముగంటి రమణ , మాజీ అధ్యక్షులు గండ్రరేటి గురుమూర్తి ,ముఖ్య సలహాదారు పొట్నూరు అప్పరావు , కోట ఈశ్వరావు,శ్రీ బాపూజీ, మరియు సంఘ సభ్యులఅందరూ పాల్గొన్నారు.