ఆన్లైన్ ఆసియా నేషన్స్ కప్ అండర్ 14 టీమ్ చెస్ చాంపియన్ షిప్ 2022 లో విశాఖ జిల్లాకు చెందిన ఆలనా మీనాక్షి కొల్లగట్ల ప్రతిభ.

 ఆన్లైన్ ఆసియా నేషన్స్ కప్ అండర్ 14 టీమ్ చెస్ చాంపియన్ షిప్ 2022 లో విశాఖ జిల్లాకు చెందిన ఆలనా మీనాక్షి కొల్లగట్ల ప్రతిభ.

ఈనెల 25 నుంచి 27 ఆన్లైన్ ఆసియా నేషన్స్ కప్ అండర్ 14 టీమ్ చెస్ చాంపియన్షిప్ 2022 టోర్నెలో ప్లాట్ ఫారమ్ జరిగాయి. మొత్తం 14 టీములు పాల్గొనగా, ఇండియా ఏ జట్టు 18 మ్యాచుల్లో 17 పాయింట్లు సాధించడానికి ఎనిమిది విజయాలు మరియు డ్రా గా నమోదు చేసి చాంపియన్గా అవతరించింది.

టీం కంపోజిషన్ లో రెండో బోర్డ్ ఆడిన ఆలనా మీనాక్షి 5 ఆటల గాను 3.5 పాయింట్లతో జట్టుకు కీలకమైన పాయింట్లను సంపాదించి ఇండియా ఏ చాంపియన్గా నిలవడానికి దోహదపడింది.

ఆలనా మీనాక్షి నీ ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు వి బాలకృష్ణ రావు, మరియు అసోసియేషన్ మెంబర్లు శుభాకాంక్షలు తెలిపారు.