నాయకులు, అధికారులు వేకువజామునే పెన్షన్ అందచేసే ఏర్పాట్లు చేసిన మోరాయించిన సర్వర్.

నాయకులు, అధికారులు వేకువజామునే పెన్షన్ అందచేసే ఏర్పాట్లు చేసిన మోరాయించిన సర్వర్.

దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించలేదు అన్నట్టు ఉంది సామెత.

ఏపీ : వి న్యూస్ : నవంబర్ 01: 

రాష్ట్ర వ్యాప్తంగా వేకువ జామునే సచివాలయం మహిళ సిబ్బంది సైతం వారి ఇళ్లల్లో పిల్లాపాపలను వదిలి ప్రభుత్వ ఆదేశానుసారం తెల్లవారుజామునే పింఛన్ పంపిణీ కార్యక్రమం సచివాలయం సిబ్బంది మొదలుపెట్టారు. పెన్షన్ కోసం అవ్వ తాతలు, వితంతువులు, వికలాంగులు బయోమెట్రిక్ సర్వర్ కోసం సచివాలయం సిబ్బంది ఎదురుచూపులు చూస్తూ ఉండే పరిస్థితి ఏర్పడింది. బయోమెట్రిక్ కొరకు గంటల తరబడి  సచివాలయం సిబ్బంది పెన్షన్ దారులు నిరీక్షించారు. బయోమెట్రిక్ సర్వర్ పనిచేయకపోవడంతో అవస్థలు  సచివాలయం సిబ్బంది ఒక్కో పెన్షన్ ఇవ్వడానికి గంట సమయం పడుతుంది. ఇంటింటికి తిరిగి పెన్షన్ అందిస్తున్న సచివాలయం సిబ్బందికి, తప్పని బయోమెట్రిక్ సర్వర్ ఇబ్బందులు అంటూ వాపోయారు.