ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర కమిటీ మొదటి సమావేశం

ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర కమిటీ మొదటి సమావేశం

మధురవాడ: వి న్యూస్ : జులై 28:

భీమిలి నియోజకవర్గ పరిధి లో ఆదివారం జరిగిన సమావేశమునకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ సీపాన రామచంద్ర రావు. విశాఖపట్నం ఫారెస్ట్ ఆఫీసర్ బిర్లంగి రామ్ నరేష్. మెట్ట అప్పన్న. రిటైర్డ్.వుడా చీఫ్ ఇంజనీర్. వారి ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు ఏలూరు నుంచి దుప్పల లక్ష్మణ మూర్తి. ఏలూరు కళింగ అసోసియేషన్. అధ్యక్షులు. బొడ్డేపల్లి రామారావు. కోశాధికారి. నానుపాత్రుని సత్యనారాయణ. లీగల్ అడ్వైజర్. అదేవిధంగా విజయనగరం కళింగ అసోసియేషన్ నుంచి బెండి చిరంజీవి రావు. మొదలవలస రామారావు. మరియు డైరీ ఫారమ్ కళింగ అసోసియేషన్ నుంచి నంబాల అప్పారావు .ప్రెసిడెంట్. లక్కినేని సంధ్య. ఆర్గనైజింగ్ సెక్రటరీ.బమ్మిడి రామారావు. అలాగే మధురవాడ కళింగ అసోసియేషన్ నుంచి బగాది లక్ష్మణరావు.అధ్యక్షులు. బుడుమూరి చంద్రశేఖర రావు మొజ్జాడ శ్రీనివాసరావు పైడి చిన్నమ్మలు చింతాడ రామలక్ష్మి, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి స్టేట్ కమిటీ  యూత్ అధ్యక్షులు, జిల్లా యూత్ అధ్యక్షులు కార్యదర్శులు  స్టేట్ కమిటీ సభ్యులు, అలాగే గాజువాక నుంచి కూన వీర చక్రవర్తి  వారి టీమ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క స్టేట్ కమిటీ సమావేశం విజయవంతంగా ముగిసినది ఈ సమావేశంలో సభ్యులు అందరము ఐక్యమత్యంతో స్టేట్ కమిటీ విస్తరణ చేయాలని అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి రంగములలో రాష్ట్ర కమిటీ పేదవారికి అండగా నిలవాలని విశాఖపట్నంలో స్టేట్ అసోసియేషన్ భవన నిర్మాణ నిమిత్తం మధురవాడలో 1000  గజాల స్థలం సేకరన దిశలో ప్రయత్నం చేయాలని కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు వారి సమక్షంలో కమిటీ సభ్యులందరికీ ఐడెంటి కార్డులు అందచేశారు.