జ్యోతిరావు పూలే వర్ధంతికి నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు.
విశాఖ : వి న్యూస్ : నవంబర్ 28:
విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు చేసిన ఉద్యమాలు అయిన అంటరానితనం కుల వ్యవస్థల నిర్మూలన మహిళా అభ్యున్నతికి కృషి చేసే విధానాన్ని గురించి కొనియాడిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు వారితోపాటు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జి తదితర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.

