'ప్రజా వేదిక' మరియు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

'ప్రజా వేదిక' మరియు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు.

పద్మనాభం: వి న్యూస్ : నవంబర్ 29

మంగళవారం భీమిలి నియోజకవర్గం పరిధి పద్మనాభం మండలం పద్మనాభం పంచాయతీ అర్చకునపాలెం గ్రామంలో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు గారి ఆధ్వర్యంలో పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణ అధ్యక్షతన *బాబు షూరిటీ- భవిష్యత్ గ్యారంటీ* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా *బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ* అని ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంచి పెట్టి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి వివరంగా చెప్పి వారందరినీ సమావేశపరిచి ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పథకాల గురించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేయబోయే మంచి పనుల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు  విశాఖ పార్లమెంట్ సెక్రెటరీ మజ్జి నందీశ్వర రావు  పద్మనాభం ఎంపీటీసీ కంటుబోతు లక్ష్మీ ఎర్ర నాయుడు  మండల తెలుగు యువత అధ్యక్షులు కాళ్ళ సత్యనారాయణ  ఎక్స్ సర్పంచ్ రామసింగ్ సన్యాసిరావు  రేవిడి మాజీ సర్పంచ్ పాండ్రంకి అప్పలనాయుడు  మండల ప్రధాన కార్యదర్శి ఆవాల గంగరాజు  రేవల్ల సూర్యనారాయణ  9 వార్డు మెంబర్ తల్లాడ శ్రీను  ఐ టి డి పి అధ్యక్షులు సంగు శ్రీను  బూత్ కన్వీనర్ చలపాక ఆచార్య  బూత్ కమిటీ మెంబర్ బుగత అశోక్  నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ నాయుడు  జనసేన నాయకులు బుగత రాము  తాళ్లాడ శివ  కంటుబోతు రఘు  తదితర మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.