రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈనాడు రిపోర్టర్ వెంకట్ ను పరామర్శించిన వైస్సార్సీపీ నేతలు.
భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : అక్టోబర్ 07:
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న ఈనాడు దినపత్రిక రిపోర్టర్ వెంకట్ ను భీమిలి వైస్సార్సీపీ నియోజకవర్గం నేతలు పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చి త్వరగా కోలుకోవాలని కోరారు. రిపోర్టర్ వెంకట్ మాట్లాడుతూ మనో ధైర్యాన్ని ఇచ్చిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తమ్ముడు, వైస్సార్సీపీ భీమిలి నియోజక వర్గం ఇంఛార్జ్ మహేష్ కి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, నాయకులకు, భీమిలి శాసనసభ్యులు అవంతి కుమారుడు, అవంతి సంస్థల వైస్ చైర్మన్ వేంకట శివ నందీష్ బాబు కి, తదితరులకు వెంకట్ హృదయ పూర్వక ధన్య వాదాలు తెలియచేసారు.
