"బాబుకి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం" అనే నినాదం తో "బాబు తో నేను" గడప గడప కి కార్యక్రమం.
సంగివలస: వి న్యూస్ : అక్టోబర్ 08:
మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కు నిరసనగా "బాబుకి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం" అనే నినాదం తో "బాబు తో నేను" గడప గడప కి కార్యక్రమం జి.వి.యం.సి. రెండవ వార్డు, సంగివలస లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు , చోడిపల్లి సాయి , చేట్ల రమణ , ఊళ్ళ దుర్గారావు, బర్ల సూర్యనారాయణ, రాయల్, పూతి రవికుమార్, జోగ సన్యాసిరావు, సరగడ గోపిరెడ్డి, ఈశ్వరరావు, గురుమూర్తి రెడ్డి, నీలాపు త్రినాదరెడ్డి,కోళ్ల గోపి, ఎట్చర్ల చిట్టిబాబు, డెక్కతి అప్పలరెడ్డి మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
