పుట్టినరోజు వేడుకలలో ఆపశృతి.
విద్యుదాగాతానికి గురయ్యి ఒకరు మృతి.
తగరపువలస:వి న్యూస్ :ఆగష్టు 10:
తగరపువలస అనిల్ నీరుకొండ రిసార్ట్స్ లో పుట్టినరోజు వేడుకలలో స్నేహితులు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ విద్యుత్ స్తంబాన్ని తాకడంతో ప్రమాదానికి గురయ్యి ధర్మవరపు రాముడు వయస్సు 29 మృతి చెందాడని తండ్రి ధర్మవరపు అప్పన్న ఇచ్చిన పిర్యాదు మేరకు భీమిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి భరత్ కుమార్ ఎస్ ఐ దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి పోలీసులు తెలిపారు.