మధురవాడ జోన్ 2 కు ఇద్దరు అధికారులు.
విశాఖ లోకల్: విశాఖపట్నం ప్రతినిధి
మహ విశాఖ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక
విభాగంలో అధికారుల అంతర్గత బదిలీల జరిగిన కారణంగా జోన్ రెండు కు ఇద్దరు అదీకారులు సోమవారం విధులకు హాజరయ్యారు, ఈ జోన్ లో టిపిఒ గ విధులు నిర్వర్తించి బదిలీ పై వెల్లిన రఘునాథ రావు స్థానంలో ఎం తిరుపతి రావు చార్జ్ తీసుకున్నారు, టిపిఎస్ వరప్రసాద్ బదిలీ పై
వెల్లిన నాటినుండి ఆస్థానం ఖాళీ గ ఉంది,ఇన్చార్జ్
గ ఇంతవరకు టిపొఒ జి ప్రసాద్ చూసుకున్నారు,
ఇప్పటికైనా శాశ్వత టిపిఎస్ గ కాకుండా మల్లీ ఇన్చార్జ్ టిపిఎస్ గ జాన్సీ ని నియమించారు, ఈమే కూడా సోమవారం విధులలో చేరారు, సర వేగంగా అభివృద్ధి చెందుతున్న జోన్ రెండుకు ఇన్చార్జ్ అధికారులు కాకుండా శాశ్వత అధికారులను నియమించాలని
స్థానికులను కోరుతున్నారు.
