డాక్టర్ మజ్జి సుమ (ఎమ్ డి - ఆయుష్ ) ని అభినందించిన పౌర సంక్షేమ సేవా సంఘ సభ్యులు.

 డాక్టర్ మజ్జి సుమ (ఎమ్ డి - ఆయుష్ ) ని అభినందించిన పౌర సంక్షేమ సేవా సంఘ సభ్యులు.

విశాఖ లోకల్ :విశాఖపట్నం ప్రతినిధి

మధురవాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్ విభాగం నకు శాశ్వతంగా సూమారు 11 సంవత్సరాలనుభవం కల్గిన పొస్టుగ్రాడ్యుట్ డాక్టర్ మజ్జి సుమ (ఎమ్ డి - ఆయుష్ )
ని నియమించినందులకు విశాఖజిల్లా వైద్యాధికారికి పౌర సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తు డాక్టర్ సుమ ని అభినందించారు.
ఈ కార్యక్రమం లో సంఘ గౌరవ అద్యక్షుని సారధ్యంలో
సర్వశ్రీ నాగొతి సూర్యప్రకాశ్ రావు, శెట్టిపల్లి జగన్ మోహన్ రావు చౌదరి, పి ఆషాజ్యోతి, 
బెల్లాపు పాపారావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, తాటీతూరి మోహన్ రావు, తోట ఆషాస్వరూప్, కొమ్మాజ్యొస్యుల ప్రసాద్,  సి హెచ్ . దేశాయ్ మొదలగు వారు పాల్గొన్నారు.